Shiva Rajkumar: 3 నుంచి సినిమాల‌పై తిరిగి దృష్టి పెడ‌తా 1 y ago

featured-image

క్యాన్సర్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్. ట్రీట్‌మెంట్‌లో భాగంగా డిసెంబర్‌లో అమెరికా వెళ్లి వచ్చిన ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మార్చి 3 నుంచి తిరిగి సినిమాలపై దృష్టి పెడతానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్ చరణ్ సినిమాలో తన రోల్ ప్రత్యేకంగా ఉంటుందని వెల్ల‌డించారు. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD